Building The Nation

Digital Telangana Starts


జులై 1 నుంచి డిజిటల్ తెలంగాణ షురూ

Digital Telangana Starts

డిజిటల్ తెలంగాణకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టనుంది. జులై 1 నుంచి డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
జులై 1న ప్రధాని మోదీ మన్‌కీ బాత్ ప్రసారం
జులై 2న గ్రామస్థాయిలో అవగాహనా సదస్సులు
జులై 3న డివిజనల్, జిల్లాస్థాయిలో డిజిటల్ తెలంగాణపై శిక్షణ
జులై 4న జిల్లాస్థాయిలో డిజిటల్ తెలంగాణపై పోటీలు, చర్చలు
జులై 5న హైదరాబాద్‌లో 5కే రన్, డిజిటల్ రాహ్‌గిరి
జులై 6న రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ డిజిటల్ ఇండియా, అవార్డుల ప్రదానం, ఒప్పందాలపై సంతకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.